Koniyaduchu Na Swaramutho Song Lyrics| కొనియాడుచు నా స్వరము తో Song Lyrics - Old Christian Song Lyrics
Singer | Swetha Mohan |
కొనియాడుచు నా స్వరముతో.. కొనసాగేద నా యాత్రలో... "2"
అతి సుందరుడా యేసయ్య... సుతియాగముగా మారేదా...
నా నీతివి నీవేనయ్యా.. నీ ఖ్యాతిని కీర్తించేద.......
*నా మహారాజ.. నా దివ్య తేజ.. నా హృది పాలించే నా ప్రాణనాధ... "2"
వేకువలా నా చీకటి బాప వచ్చిన శ్రీ ఏస
నీకు వలే నా రూపము మార్చ నిలిచినా సర్వేశా..
స్తుతి బలి యాగాలతో గానము నే చేసెద...
తరగని స్తోత్రాలతో.. అర్పణ నేనాయెద.....
నీ దరి కోరి చరణాల చేరి... ఆత్మను సత్యమును ఐక్యము చేసి...2
ధన్యత తోను మన్యతోని నీ ప్రేమను ధ్యానింతు... ఆఆఆఆఆ
నూతనమైన గీతం పాడి కర్త ను చాటింతు...
పరిమళ భావాలతో.. ప్రేమను నీ పాడెద
పరిపూర్ణ హృదయ తో ఆరాధన చేసేదా...
నీ కృప చేత నన్ను బాగు చేసి.. తరగని భాగ్యాలతో నింపిన దేవా.. 2
స్నేహితుడా నా ప్రాణము నీవై దాహము తీర్చావు
నా వరుడా నీ త్యాగము తోనే శాపం బాపవు..
కరుణకు దాసోహము.. అయ్యిను నా ప్రాణము..
గుణములు కీర్తించు చు.. చేరెద నీ రాజ్యము...