Ninu sthuthinchina chalu Song Lyrics | నిను స్తుతించినా చాలు Song Lyrics - Worship Song Lyrics
Singer | Bro. Aronkumar |
నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో
నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)
ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు
1. స్తుతుకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ॥నిను॥
2. ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ॥నిను॥
3. ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ॥నిను॥
4. ఆదిసంభూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ॥నిను॥