Type Here to Get Search Results !

Devaloka Sthothraganam Song Lyrics | దేవలోక స్తోత్రగానం Song Lyrics - Old Christmas Song Lyrics

Devaloka Sthothraganam Song Lyrics | దేవలోక స్తోత్రగానం Song Lyrics - Old Christmas Song Lyrics

Singer Bro. Hanok

దేవలోక స్తోత్రగానం - దేవాది దేవునికి నిత్య దానం -
దేవలోక స్తొత్రగానం - దీనులకు సుజ్ఞానం - గావించువార్తమానం
క్రైస్తవాళి కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్ - 4

భూమికిన్ శాంతిదానం - స్తోత్రంబు - పూర్తిచేయగల విధానం భూమికిన్ శాంతిదానం
బొందు దేవష్టజనం క్షేమము సమాధానం -
క్రీస్తుశిష్య కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||

సర్వలోక రక్షణార్ధం - ఈవార్త - చాటించుట ప్రధానం - సర్వదేవ సన్నిధానం
సర్వలోక కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||

దేవలోక సంస్థానం - మహోన్నత - దేవుని మహిమస్థానం - పావన కీర్తి ప్రధానం
భక్త సంఘ కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||

జనక పుత్రాత్మధ్యానం - నరాళిజగతిచేయుతీర్మానం - జనకపుత్రాత్మ ధ్యానం - జగతిచేయుతీర్మానం
నెనరుదెచు సంధానం - నీ... నా కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area