Type Here to Get Search Results !

Nee Melulu Vivarimpa Tharama Song Lyrics | నీ మేలులు వివరింపతరమా Song Lyrics - Sharon Sisters Song Lyrics

Nee Melulu Vivarimpa Tharama Song Lyrics | నీ మేలులు వివరింపతరమా Song Lyrics - Sharon Sisters Song Lyrics

Singer Sharon Sisters

నీ మేలులు వివరింపతరమా
నీ మేలులు వివరింపతరమా ప్రభువా
నీ కృపలను నే మరువగలనా
ఆదరించావు అగాపే ప్రేమతో
ఆదుకున్నావు నీ జాలి మనసుతో - నీ జాలి మనసుతో

1. శోధనలే నన్ను వెన్నంటిఉన్నా
బహు శ్రమలతో నేను సతమతమవుతున్నా
నను ధైర్యపరచి నడిపించినావే
నా హృదయవేధన తొలగించినావే | ఆదరించావు|

2. ఊహించలేని కార్యాలు ఎన్నో
లెక్కించలేని పర్యాయములలో
నా జీవితంలో జరిగించినావే
నీ క్రుపతో నిత్యము దీవించినావే |ఆదరించావు|

3. మరచిపోలేని నీ మేలులెన్నో
దయచేసినావు నా జీవితములో
నీ ప్రేమకు సాటి లేదేది ఇలలో
నీ కరుణకు బదులు ఏముంది ధరలో
|ఆదరించావు|



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area