Nee Mandiramai Nenundaga Song Lyrics | నీ మందిరమై నేనుండగా Song Lyrics - Kenny Salvadi Song Lyrics
Singer | Kenny Salvadi |
నీ మందిరమై నేనుండగా - నాయందుండి నడిపించవా
నీవు తోడుండగా మాకు దిగులుండునా (2)
వెంబడిస్తాము నిను యేసువా (2) నీ మందిరమై
నీవు కోరేటి దేవాలయం - మాదు దేహంబెగా నిశ్చయం (2)
నీ ప్రత్యక్షతా మాకు కలిగించవా( 2)
నిత్యము నిన్ను స్తుతియింతుము (2 )
నీ మందిరమై||
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా
లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2)
గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదను (2) ||ఏ తెగులు||
లలల్లాలాలల్లా లలల్లా (2)
హల్లెలుయా స్తోత్రం హల్లెలుయా స్తోత్రం
హల్లెలుయా స్తోత్రం స్తోత్రం... (2)
రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము... దేవా(2)
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు
రావయ్యా యేసు నాధ (2)
నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి(2)
మా గండంబులన్నియు ఖండించుటకు
రావయ్య యేసునాధా (2)
అందమైన నీదు పరమానంద పురమందు (2)
మే మందరము జేరి యానందించుటకు(2)
రావయ్యా యేసు నాధ (2)