Aadharam Neevenayya Song Lyrics | ఆధారం నీవేనయ్యా Song Lyrics - JOEL N BOB Song Lyrics
Singer | JOEL N BOB |
ఆధారం నీవేనయ్యా
నాకు ఆధారం నీవేనయ్యా(2)
కాలం మారినా కష్టాలు తీరిన
కారణం నీవేనయ్యా
కాలం మారినా కష్టాలు తీరే
కారణం నీవేనయ్యా
||ఆధారం||
1. నీ దీపస్తంభమై నేను
జీవించ చిరకాల ఆశ (2)
నీ దరికి చేరి నన్ను నీకర్పించి
సాక్షిగా జీవింతును (2)
||ఆధారం||
2. నీరాయభారీ నేను
ధైర్యంగా జీవించ ఆశ (2)
నిస్వార్థముగను త్యాగము తోనూ
నిను నేను ప్రకటింతును (2)
||ఆధారం||