Arhatha leni Naku Song Lyrics| Krutagnudanai | అర్హతలేని నాకు నీ మంచిని Song Lyrics | కృతజ్ఞుడనై Song Lyrics
Singer | Jeeva |
అర్హతలేని నాకు నీ మంచిని పంచిన దయామయుడు ||2||
నా ఊహకు మించిన ఫలములను ఇచ్చినందుకు వందనము ||2||
కృతజ్ఞుడనై స్తుతి చేసెదను నా యేసు నాధా ||2||
నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రం చెల్లింతున్ ||2||
సత్య దేవుని ఏక పుత్రుడా యేసు నిన్నే నమ్మెదను ||2||
రానున్న దినముల అంతటా కుమ్మరించుము దీవెనలన్ ||2||
కృతజ్ఞుడనై స్తుతి చేసెదను నా యేసు నాధా ||2||
నాకై నీవు చేసిన మేలులకై స్తుతి స్తోత్రం చెల్లింతున్ ||2||