Type Here to Get Search Results !

Visarivelli Maraliraani Song Lyrics | విసరి వెళ్ళి మరలి రాని Song Lyrics - Gospel Song Lyrics

Visarivelli Maraliraani Song Lyrics | విసరి వెళ్ళి మరలి రాని Song Lyrics - Gospel Song Lyrics

Singer Sis. Ramya

విసరి వెళ్ళి మరలి రాని - వాయువు వలె నుంటివా
విశాల మార్గం మరణం - ఇరుకు మార్గం జీవం
జీవ మార్గము యేసే

1. త్రోవ తప్పిన గొర్రేవలే - తిరుగులాడు చున్నావా
తరలిరా మార్గము యేసే తలుపు వేయబడక ముందే !! విసరి!!

2. నీ ధనము నీ జ్ఞానము - నీ ఘనము నీ అందము
నీకున్న సమస్తము ఒకనాడు అది మాయము !! విసరి!!

3. క్రీస్తు ప్రేమ నెరిగితివా - వ్రేలాడే సిలువలో నీకై
ప్రాణమును త్యాగము చేసే పరమునకు మార్గము చూపే !! విసరి!!

4. సిలువవైపు పయనించు - సిలువే నీకు శరణము
కలువరి రక్తపు ధారలలో కలుషములన్నియు కడుగుకో !! విసరి



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area