Vinarandi Na Priyuni song lyrics | విన రండి నా ప్రియుని విశేషము song lyrics - Priya | Pranam Kamalakar Christian Songs
Singer | Priya |
విన రండి నా ప్రియుని విశేషము ||2||
నా ప్రియుడు సుందరుడు మహా ఘనుడు
నా ప్రియుని నీడలో చేరితిని
ప్రేమకు రూపము చూసితిని
ఆహా ఎంత మనసంత ఇక ఆనంధమే
తనువంత పులకించే మహాధనంధమే
1. మహిమతో నిండిన విధులలో
ఆకాశ పండిట్లో బురాలు మ్రోగే
జతగా చేరేదను ఆ సన్నిధి
కురిసే చిరుజల్లై ప్రేమామృతము
నా ప్రియ యేసు నను చూసి ధరిచేరునే
ఆ సన్నిధిలో జాతగా చేరాడు
నా ప్రేమను ప్రియునికి తెలిపాను
కన్నీరు తుడిచేది నా ప్రభువే
2.జగతికి రూపము లేనపుడు
కోరెను నన్ను తన కోరకు నా ప్రభువు
స్తుతినే వస్త్రము గా ధరించుకొని
కృపానే జయ ధ్వని తో కీర్తించెధను
నా ప్రభు యేసు చెంతన చేరెను
స్థితినే వస్త్రముగా ధరించుకొని
నా ప్రభు యేసు చెంతనే చేరెను
యుగమొక క్షణముగ జీవితించును
3.తలపుల ప్రతి మలుపు గెలుపులతో
నిలిచే సుధా హృదయాల వీరులతో
ఫలము ప్రతి నే పొందుకొని
ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెను
ఆ శుభ వేళ నాకేంతో ఆనందమే
నా ప్రియుని విడివను నేనెన్నడు