Stutulaku Patruda Song Lyrics | స్తుతులకు పాత్రుడ స్తోత్రార్హుడా Song Lyrics - Pramod | Telugu Christian Songs Lyrics

Singer | Pramod |
స్తుతులకు పాత్రుడ స్తోత్రార్హుడా
స్తుతి ఆరాధన నీకేనయ్యా 2
మా స్తుతులపైనా ఆసీనుడా
నీకే మా ఆరాధన 2
హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లే హల్లెలూయా హోసన్నా 2
విలువైన ప్రాణం పెట్టి నిజమైన ప్రేమ చూపి
నను రక్షించావయ్యా నీవే నను రక్షించావయ్యా
నా యేసయ్య నీకృప కనికరం
మరువలేను దేవా నా జీవితాంతం
స్తుతియింతున్ కీర్తింతున్
నీ మంచి తనమును
హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లే హల్లెలూయా హోసన్నా 2
క్షణమైనా విడువలేదు అనుక్షణము కృపను చూపి
కాపాడు చున్నావయ్యా ఇలలో కాపాడుచున్నావయ్యా
నా యేసయ్య నీ కృపక్షేమమే
జీవింప చేసెను నన్నింతవరకును
కొనియాడి ఘనపరతు నీ ప్రేమ మాధుర్యము
హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లే హల్లెలూయా హోసన్నా 2