Type Here to Get Search Results !

రాజాధి రాజు దేవాది దేవుడు Song Lyrics | Rajadhi raju devadi devudu song Lyrics - Telugu Old Christian Songs Lyrics

రాజాధి రాజు దేవాది దేవుడు Song Lyrics | Rajadhi raju devadi devudu song Lyrics - Telugu Old Christian Songs Lyrics

Singer Telugu Old Christian Songs

రాజాధి రాజు దేవాది దేవుడు
త్వరలో వచ్చుచుండెను
మనయేసు రాజు వచ్చును
పరిశుద్ధులన్‌ చేయ మనలన్‌
ఆ... హా మన మచట కేగుదాం ||3||

నిషిద్ధమైనది లోనికి వెళ్ళదు
పరలోక పాలనది
దుఃఖం వ్యాది లచట లేవు
ఆకలి దప్పిక లచ్చట లేవు
ఒకే హల్లేలూయా ధ్వనియే ||3||

అందరు కలసి విందులో చేరి
ఆనందముగ నుందురు
మధ్యాకాశములో విందు
విమర్శింప బడెదరు
పరిశుద్ధులు పాల్గొందురు ||3||

ముద్రపొందిన శుద్ధులందరు
తెల్లంగి ధరించెదరు
జయజెండాలు పట్టుకొందురు
విమోచన్‌ గీతము పాడెదరు
ఆహా ఎంతో ఆనందమది ||3||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area