Type Here to Get Search Results !

నిన్ను కాపాడువాడు కునుకడు Song Lyrics | Ninnu Kapaaduvadu kunukadu Song Lyrics - Telugu Christian Lyrics

నిన్ను కాపాడువాడు కునుకడు Song Lyrics | Ninnu Kapaaduvadu kunukadu Song Lyrics - Telugu Christian Lyrics

Singer Sis. Blessy Wesly

పల్లవి: నిన్ను కాపాడువాడు కునుకడు
నిన్ను ప్రేమించు యేసు నిదురపోడేన్నాడు ||2||
నీ భారము వహియించు యేసు
నీ కొరకే మరణించే చూడు ||2|| ||నిన్ను||

చరణం : పలుకరించే వారు లేక పరితపిస్తున్న
కనికరించే వారు లేక కుమిలిపోతున్న ||2||
కలతలెన్నో... కీడులెన్నో ....
బ్రతుకు ఆశను అణచి వేసినా ||2||
ఎడబయాడు యేసు నిన్ను
దరిచేర్చును యేసు నిన్ను ||2|| ||నిన్ను||

చరణం : మనస్సులోన శాంతి కరువై
పరుల మాటలు క్రుంగదీసి బాధపెడుతున్న ||2||
భీతులెన్నో... భ్రామంతులెన్నో....
సంతసంబును తృoచివేసిన ||2||
ఎడబయాడు యేసు నిన్ను
దరిచేర్చును యేసు నిన్ను ||2|| ||నిన్ను||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area