Type Here to Get Search Results !

గగనమే మురిసెను Song Lyrics | Gaganame Murisenu song lyrics | Telugu Christmas Songs Lyrics

గగనమే మురిసెను Song Lyrics | Gaganame Murisenu song lyrics | Telugu Christmas Songs Lyrics

Singer Sis. Sreshta

గగనమే మురిసెను
తారయే మెరిసెను
పరమున దూతలే
పండుగ జేసెను

జయం జయం
హోసన్నా జయం జయం
శుభం శుభం
లోకానికి శుభం శుభం

ఇమ్మానుయేలుగా
యేసే మనకు తోడుగా
ఇలను జన్మించెగా
భయము లేదుగా
అందకారమైన
పొంగే సంద్రమైన
నిన్ను విడువలేడు
యేసే నీకు తోడు (జయం)

అల్పమైన దానను
అనుకున్న బెత్లెహేమా
లోకాలనేలేటోడు
నిను కోరెను
నీలోనే జన్మించెను
నీ పేరు మారుమ్రోగెను
తన ప్రేమను కురిపించెను
బ్రతుకంత పండుగ చేసెను (జయం జయం)Telugu Christian Songs Lyrics