నాదు రక్షకా Song Lyrics | Naadu Rakshaka Song Lyrics - Sis. Blessy Wesly Song Lyrics
Singer | Sis. Blessy Wesly |
పల్లవి: నాదు రక్షకా...... నీ మనసే ఉత్తమం
దిన దినము నీతోనే వశియింతును (2)
నేనేది పలికినను ఏమి చేసినను (2)
నీ ప్రేమనే కనుపరుతును
నీ శక్తినే కొనియాడెదన్ నాదు
1. నా హృదిలో నీ వాక్యము నివసింపని
ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును (2)
లోకము నను విడచిన నీవు విడువలేదు (2)
నాకు జయము జయము నీ శక్తితోనే (2) | నాదు |
2. నా తండ్రి నా విభుడా పాలించుమా
ఆదరణ నా హృదిలోనా నింపుమయా (2)
మనజులు నను మరచిన నీవు మరువలేదు (2)
నాకు జయము జయము నీ ప్రేమతోనే (2) | నాదు |