Type Here to Get Search Results !

Nuthana Geethamu Ne Padeda Song Lyrics | నూతన గీతము నే పాడెదా Song Lyrics - Hosanna Ministries Songs Lyrics

Nuthana Geethamu Ne Padeda Song Lyrics | నూతన గీతము నే పాడెదా Song Lyrics - Hosanna Ministries Songs Lyrics

Singer Bro. Ramesh

నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతో
సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే

1. కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో
స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ
నీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను

2. కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ
కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ
నీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ

3. మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ
నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.