Type Here to Get Search Results !

Prabhuva ninu Keerthinchutaku Song lyrics | ప్రభువా నిను కీర్తించుటకు Song Lyrics - Calvary Temple Songs Lyrics

Prabhuva ninu Keerthinchutaku Song lyrics | ప్రభువా నిను కీర్తించుటకు Song Lyrics - Calvary Temple Songs Lyrics

Singer Calvary Temple

పల్లవి : ప్రభువా నిను కీర్తించుటకు - వేనోళ్ళు చాలునా..
దేవా నీకు అర్పించుటకు - పొట్టేళ్ళు చాలున..
ఎంతగా నిను కీర్తించినను - ఏవేవి అర్పించినను II2 II
నీ ఋణము నే తిర్చగలనా
తగిన కానుక నీకు అర్పింపగలనా..

1. కుడి ఎడమ వైపుకు - విస్తరింప చేసి
నా గుడారమునే విశాల పరచి II 2 II
ఇంతగ నను హెచ్చించుటకూ.. నే తగుదునా ... II 2 II
ఇంతగ నను దీవించుటకు .. నేనర్హుడనా ... II 2 II
II ప్రభువా నిను II

2. నీ నోటి మాట - నా ఊటగ నుంచి
నా జీవితమునే నీ సాక్షిగా నిలిపి II 2 II
ఇంతగ నను వాడుకొనుటకు .. నే తగుదునా ... II 2 II
ఇంతగ నను హెచ్చించుటకు .. నేనర్హుడనా ... II 2 II
II ప్రభువా నిను II



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area