Type Here to Get Search Results !

Ninu thakinanthane na prabhuva Song Lyrics | నిను తాకినంతనే నా ప్రభువా Song Lyrics - Calvary Song Lyrics

Ninu thakinanthane na prabhuva Song Lyrics | నిను తాకినంతనే నా ప్రభువా Song Lyrics - Calvary Song Lyrics

Singer Dr. Sateesh Kumar

నిను తాకినంతనే నా ప్రభువా - నా తనువే మారెను నా దేవా - 2
తీరెను నా... కోరిక - 2
మారెను నా బ్రతుకిక - 2 || నిను ||

1 . చీకటి బ్రతుకు నాది - ఛీదరి తనువు నాది
ఎదురుగ నిను చూడలేక - ఏమి చేయ గతి లేక || నిను ||

2 . వింటిని నీ దివ్యశక్తి - కంటిని నీలో విముక్తి
లోకాశాలన్ని విడచి - లోకేశా నిన్ను మది తలచి || నిను ||

3 . మహిమను చూచి నేను - మరుగై నేనుండలేను
మరువను నీ అనురాగం - మదిలో నీవే నా ధ్యానం || నిను ||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area