యేసయ్య నిన్ను చూడాలని ఆశ | yesayya ninnu chudalani asha Song Lyrics - Sis. Nissy Paul | Telugu Christian Melody Songs Lyrics

Singer | Sis. Nissy Paul |
యేసయ్య నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్య నిన్ను చేరాలని ఆశ #2#
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు నా తోడు రారు ఈ లోకంలో
ఇమ్మనుయెలైనా నా దైవము నీవెగ #2#
1. అందరు ఉన్నారని -అందరు నావరనీ (2)
తలచితినీ -బ్రమసితినీ (2)
చివరికి ఒంటరినేనైతిని (2)
నా గానం నీవయ్య నా ధ్యానం నీవయ్య
నా ప్రాణం నీవయ్య నా సర్వం నీవయ్య(యేసయ్య)
2. అంధకారములొ ..అందురాలు నేనైతిని (2)
నిను చూసే నేత్రములు (2)
నాకొసగుమ నజరేయుడ (2)
నా ఆశ నీవయ్య నా ద్యాస నీవయ్య
నా శ్వాస నీవయ్య నా బాష నీవయ్య (యేసయ్య)