Type Here to Get Search Results !

యేసయ్య కనికరపూర్ణుడా | Yesayya kanikara Purnuda Song Lyrics | Hosanna Ministries Songs Lyrics

యేసయ్య కనికరపూర్ణుడా | Yesayya kanikara Purnuda Song Lyrics - Bro. Ramesh | Hosanna Ministries Songs Lyrics

Singer Bro. Ramesh

యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా

నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము
నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి
సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే
||యేసయ్య||

1. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు
దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి
ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి
అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము
||యేసయ్య||

2. నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన
సీయెనులో వారు నిలిచెదరు
నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు
నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు
||యేసయ్య||

ఆరాధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు .



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area