Type Here to Get Search Results !

Nenu Nammina devadu Song Lyrics | నేను నమ్మిన దేవుడు | Latest Christian Songs Lyrics

Nenu Nammina devadu Song Lyrics | నేను నమ్మిన దేవుడు - Sis. Aishearya | Latest Christian Songs Lyrics

Singer Sis. Aishearya

నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు
ఆరాధనకు యోగ్యుడు ఆది అంతము లేని వాడు "2 "
సాటి లేని ప్రేమ తనది నా ఊహలకందనిది
ఘనత మహిమ చెల్లించెదను
స్తుతులు స్తోత్రం నేను అర్పించెదను
నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు.

1. ఆకాశం పట్టజాలనీ ఆకారముతో
దేవుడు
కోటి సూర్యకాంతులైనా సాటి రాని
తేజోమయుడు "2 "
వెలుగునే వస్త్రముగా ధరియించిన
దేవుడు
నలిగిన హృదయాలకు ఆయనే
ఆశ్రయుడు
నేను నమ్మిన దేవుడు
ప్రేమాస్వరూపుడు "2 " "ఘనత 2"

2 . బుద్ధి జ్ఞానములను కలిగిన
సంపన్నుడు యేసు ప్రభువు
ఈ లోకపు సంపదలేవి తన ప్రేమకు
సాటిరావు "2 "
మన కొరకే పుట్టెను గనుక తన కొరకు
ఒక ఇల్లు లేదు
మనలను ప్రేమించెను గనుక తల్లి
ప్రేమ పొందలేదు
నేను నమ్మిన దేవుడు లోకాశలు
లేనివాడు "2 " " ఘనత 2"

3 .ప్రభుని నమ్ముకున్న వారు ధరణిలోన
ధన్యులు
మరణములో నుండి వారు జీవానికి
దాటేదెరు "2 "
దేవునికై బ్రతికిన నీవు మట్టిలోకి
చేరెనేగాని మట్టినుండి
మహిమకు నిన్ను యేసు వచ్చి
కొనిపోవును
నేను నమ్మిన దేవుడు మాట ఇచ్చి
తప్పడు "2 " " ఘనత 4 "



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area