యెహోవా నా కాపరి | Yehova naa kapari Song Lyrics | Telugu Old Christian Songs Lyrics
Singer | Unknown |
యెహోవా నా కాపరి యేసయ్య నా ఊపిరి నాకు లేమి లేదు
లోయలలో లోతులలో యెహోవా నా కాపరి
లోయలలోలోతులలో యేసయ్య నా ఊపిరి
1) పచ్చిక గల చోట్ల -నన్ను పరుండ చేయున - 2
శాంతి కరమగు జలములయొద్ద -నన్ను నడిపించును -2
|| లోయలలో ||
2) నీవు తోడైయుందువు -నన్ను ఆదరించును - 2
నీ మందిరములో కలకాలం-నివాసము చేసెదను - 2
|| లోయలలో ||