Type Here to Get Search Results !

యెహోవా మా కాపరి | Yehova ma kapari Song Lyrics | Telugu Old Christian Songs Lyrics

యెహోవా మా కాపరి | Yehova ma kapari Song Lyrics | Telugu Old Christian Songs Lyrics

Singer Chitra

యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి
మాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా||

వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను
ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2)
మా ప్రాణములు సేదదీర్చేను
నీతి మార్గమున నడిపించెను ||యెహోవా||

కారు చీకటిలో కన్నీరు తుడిచెను
మరణ పడకలో ఊపిరి పోసెను (2)
మా తోడు నీడై నిలిచి నడచెను
శత్రు పీఠమున విందు చేసెను ||యెహోవా||

పరిశుద్ధాత్మలో ముంచి వేసెను
పరమానందము పొంగిపోయెను (2)
పరలోకములో గొరియపిల్లను
నిరతము మేము కీర్తింతుము ||యెహోవా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area