Type Here to Get Search Results !

తండ్రి దేవా తండ్రి దేవా | Thandri Deva Song Lyrics | Raj Prakash Paul Songs Lyrics

తండ్రి దేవా తండ్రి దేవా | Thandri Deva Song Lyrics - Bro. Raj Prakash Paul Lyrics

Singer Bro. Raj Prakash Paul

తండ్రి దేవా తండ్రి దేవా - నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు (2)
నా ప్రియుడా నా ప్రాణమా - నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా - నిన్ ఆరాధించెదన్ (2)

1.నీ ప్రేమ వర్ణించుట - నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట - నా బ్రతుకు చాలదయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)

2.నా ప్రాణ స్నేహితుడా - నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా - నీ ప్రేమ మధురమాయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area