Type Here to Get Search Results !

నాతో మాట్లాడు ప్రభువా | NAATHO MAATLAADU PRABHUVAA Song Lyrics | A R Stevenson Song Lyrics

నాతో మాట్లాడు ప్రభువా | NAATHO MAATLAADU PRABHUVAA Song Lyrics - Bro, Stevenson | A R Stevenson Song Lyrics

Singer Bro, Stevenson

నాతో మాట్లాడు ప్రభువా
నీవే మాట్లాడుమయ్యా } 2

నీవు పలికితే నాకు మేలయా
నీదర్శనమే నాకు చాలయా } 2

నీవాక్యమే నన్ను బ్రతికించేది
నా భాధలలో నెమ్మదినిచ్చేది "నీవు"
నీవు పలికితే నాకు మేలయా
నీదర్శనమే నాకు చాలయా } 2

నీవాక్యమే స్వస్ధత కలిగించేది
నా వేదనలో ఆదరణిచ్చేది } 2
నీవు పలికితే నాకు మేలయా
నీదర్శనమే నాకు చాలయా } 2

నీవాక్యమే నన్ను నడిపించేది
నా మార్గములో వెలుతురునిచ్చేది } 2
నీవు పలికితే నాకు మేలయా
నీదర్శనమే నాకు చాలయా } 2



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area