Type Here to Get Search Results !

స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి Song Lyrics | Sthothramu sthuthi sthothramu Chellinchudi Song Lyrics | Old Telugu Christian Songs Lyrics

స్తోత్రము స్తుతి స్తోత్రము | Sthothramu sthuthi sthothramu Song Lyrics | Old Telugu Christian Songs Lyrics

Singer Deevena

స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే - 2
రాజాధిరాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు - 2

మనుష్య కుమారుడై మనుజుల పాపము కై
మహిలోన వెలసెను మరణించి లేచెను
మహిమ స్వరూపుడు (2)

పాపపు వస్త్రము మార్చి
నీతిమంతులుగా తీర్చి
పరిశుద్ధులతో చేర్చి
పరమసువాక్యము నిచ్చే
మహిమ స్వరూపుడు (2)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area