Nee krupa nenemaina Song Lyrics | నీ కృప నేనేమైనా - Sireesha | Latest telugu christian songs Lyrics
Singer | Sireesha |
నీ కృప నేనేమైనా
నీ కృప నాకే మైనా
నీ కృప నీతో ఉన్నా
నీ కృప నేనిల వున్నా
ఆదరించు దైవం నీవు ఇమ్మను యెలు దేవ ...2
ఆత్మ బి షేకము నాపై కురిపించావా
ఆరాధించే దనయ్య నీ సన్నిధి చేరె దనయ్య--4
నీరతము నా ఆశ్రయం నీవే యేసయ్య...
(1) ఎన్నదగిన వాడిని కాను
మంటి పురుగును నేను
నన్ను నన్నుగ ప్రేమించిన
నీన్ను నేను మరిచాను
అయినను నను విడలేదయ్య నీ . కృపా....ఆ
నా చేలిమి కొరి నీ చెంత చేర్చేను నీ . కృ ప్రా....ఆ.
ఆరాదించేదనయ్య నీ సన్నిది చేరెదనయ్య....4
నీరత ము నా ఆశ్రయం నీవే యేసయ్యా...
(2) పరిశుద్దుడనసలే కాను ... పుట్టకతో పాపిని నేను
పలియించాని మోడుగ ఎదిగి దారి తప్పి నేతిరిగా ను.2
అయినను నను మరువలేదయ్య నీ కృపా.....ఆ
పరము విడిచి ప్రాణము పేటేను నీ కృప్రా
ఆరాధించేదనయ్య నీ సన్నిది చేరదనయ్య...4
నీరత ము నా ఆశ్రయం నీవే యేసయ్య
(3) బ్రతుకు భారమవుతున్న ... భాద్యతలు నేను మరిచినా..
నీ మటలు వింటూనే... విశ్వసము చుపకుండినా..2
అయినాను నా చేయి పట్టేను నీ కృ ప్రా....ఆ
నడిపించి నను గేలిపించేనిది నీ కృ ప్రా....
ఆరాధించేదనయ్య నీ సన్నిది చేరె థనయ్య..4
నీరతము నా ఆశ్రయం నీవే యేసయ్య