Type Here to Get Search Results !

Nee krupa nanu Song Lyrics | నీ కృప నను వీడనన్నది | Ps. Praveen Songs | Calvary Songs Lyrics

Nee krupa nanu Song Lyrics | నీ కృప నను వీడనన్నది - Sis. Akshaya | Calvary Songs Lyrics

Singer Sis. Akshaya

నీ కృప నను వీడనన్నది
నీ కృప ఎడబాయనన్నది } 2
పర్వతములు తొలగినను మెట్టెలు దద్ధరిల్లినను
సముద్రము ఘోషించిన లోకమంతా లయమైనను
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది

1. క్రుంగియున్న సమయాన అలసిసొలసిన తరుణనా
విరిగినలిగిన స్థితిలోనా విఫలమైన నా బ్రతుకులోనా } 2
ఎవరికోసమో పరుగిడితిని ఎవరి ప్రేమనో పొందనైతిని } 2
నాదరికి చేరిన నీ కృప నన్నాదరించిన నీ కృప
నను నడిపించిన నీ కృప ( నను స్థిరపరచిన నీ కృప } 2 )
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది|| నీ కృప నను ||

2. పాపమేలిన నా హృదిలోన శాపినైనా నా జీవితాన
మాలిననమైన నా మదిలోనా శాంతిలేని నా బ్రతుకున } 2
లోకమే నాకు శాశ్వతమని లోకాశాలలో మునిగిపోతిని } 2
నను ఎరుగ వచ్చిన నీ కృప నను రక్షించిన నీ కృప
నను చేరదీసిన నీ కృప ( నను లేవనెత్తిన నీ కృప } 2 )
యేసయ్య నీ కృప నను వీడనన్నది
యేసయ్య కృప ఎడబాయనన్నది|| నీ కృప నను |



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area