జీవాధిపతి నా యేసయ్య | Jeevadhipathi Naa Yesayya Song Lyrics - Swetha Mohan | KY Ratnam Songs Lyrics
Singer | Swetha Mohan |
జీవాధిపతి నా యేసయ్య నా మంచి కాపరి
మరణపు ముళ్ళును విరిచిన నా రాజు నా యేసయ్య
1)కష్టాలలో కన్నీలలో నన్నాదరించితివే
శాంతి నొసగే నీ సన్నిధిలో నన్ను నిలుపుకుంటివే(2)
నీకేమి చెల్లింతును నా జీవితం అర్పింతును (2)
(జీవాధిపతి)
2)పాప ఊబిలో పడి యుండగ నను పైకి లేపితివి
రక్షణ నొసగే నీ రక్తముతో నన్ను కడిగితివి
నీకేమి చెల్లింతును నా జీవితం అర్పింతును
(జీవాధిపతి)
3)మరణ ఛాయలో నేనుండగా నన్ను బ్రతికించితివి
కరుణ చూపే నీ క్రుపతో నన్ను బలపరిచితివి
నీకేమి చెల్లింతును నా జీవితం అర్పింతును
(జీవాధిపతి)