Type Here to Get Search Results !

ఎంత మధురము యేసువాక్యము | Entha Madhuram Yesu Vakyamu Song Lyrics | A R Stevenson Songs Lyrics

ఎంత మధురము యేసువాక్యము | Entha Madhuram Yesu Vakyamu Song Lyrics - Hema John | A R Stevenson Songs Lyrics

Singer Hema John

ఎంత మధురము - యేసువాక్యము
నా జీవితకాలమంత నన్ను నడుపును (2)

1. అలసిసొలసిన సేదదీర్చును - కరువు బరువులో ఆదరించును (2)
కృంగినవేళ లేవనెత్తును (2)
శోధనవేళ జయమునిచ్చును ||ఎంత||

2. ఆకలైనను ఆహారమిచ్చును - శోకమైనను కన్నీరు తుడుచును (2)
చింతలైనను మాన్పివేయును (2)
చెంతజేరిన సంతోషమిచ్చును ||ఎంత||

3. చీకటైనను వెలుగు చూపును - పాపినైనను మార్చివేయును (2)
వింతప్రేమను బయలుపరచును (2)
వెంబడించిన మేలుకలుగును ||ఎంత||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area