Type Here to Get Search Results !

ఆశయితే ఉంది నాలో | Aashaithe undi nalo Song Lyrics | Calvary Songs Lyrics

ఆశయితే ఉంది నాలో | Aashaithe undi nalo Song Lyrics - Dr. Satish Kumar | Calvary Songs Lyrics

Singer Dr. Satish Kumar

ఆశయితే ఉంది నాలో - అందుకోలేకున్నాను
నా చేయి పట్టుకో నా రక్షకా - నా చేయి పట్టుకో నా యేసయ్యా

1. నీలోనే నేను నిలవాలని - నీ ఆత్మలో నేను నడవాలని
నీ రూపునే పొందుకోవాలని - నీ మనస్సు నాకిల కావాలని

2. నీ ప్రేమనే కలిగి ఉండాలని - నీ ఫలము నాలో పండాలని
నీ కృపతో నా మది నిండాలని - ఆత్మాగ్ని నాలో ఉండాలని

3. ఆనాటి పౌలులా బ్రతకాలని - ఆశ్చర్య కార్యాలు చేయాలని
ఆత్మీయ శిఖరాల నెక్కాలని - అపవాదిని చితక త్రొక్కాలని



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area