ప్రేమ ప్రేమ ఎక్కడ | Prema Prema Ekkada Song Lyrics - Sharon Sisters Lyrics
Singer | Sharon Sisters |
ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా
ఈ లోకంలో లేనే లేదు నిజప్రేమ
యేసుప్రేమ నిజమైన ప్రేమ
యేసుప్రేమ విలువైన ప్రేమ
కన్న బిడ్డలే నిన్ను మోసం చేసినా
కళ్ళ నిండా కన్నీళ్లు నింపి వెళ్లిన
కట్టుకున్నవాడు బెట్టు చేసినా
కర్మకు నిన్ను విడచి ఒక మర్మమాయిన
నమ్ముకున్నవారు ద్రోహం చేసిన
నయవంచనతో నిన్ను నట్టేట ముంచిన
సిలువలో యేసు చూపిన కలువరి ప్రేమా
నిజమైన ప్రేమకు ఒక చిరునామా