నిన్ను చూడాలని యేసయ్యా | Ninnu Chudalani Yesayya Song Lyrics - Jesus Songs Telugu Lyrics

Singer | Unknown |
నిన్ను చూడాలని యేసయ్యా
నిన్ను చేరాలని నాకు ఆశయ్యా
నీతో ఉండాలని కోరిక
నీలా ఉండాలనే తలంపు (2)
నా హృదయంలో ఉప్పొంగే నీ ధ్యానమే నీ గానమే (2)
||నిన్ను చూడాలని||
1. ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని (2)
నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత నీవేనయ్యా
నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయా
||నిన్ను చూడాలని||
2. శాంతం ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని (2)
నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత నీవేనయ్యా
నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయా
||నిన్ను చూడాలని||
3. నీ స్వభావమునకు నేను ప్రతిబింబముగా ఉండాలని (2)
నాలో ఆశ కలుగుచున్నది నా ఆశంత నీవేనయ్యా
నాలో ఆశ కలుగుచున్నది నా ఆశలు తీర్చుమయా
||నిన్ను చూడాలని||