హేతువేమి లేకుండా | Hethuvemi Lekunda Song Lyrics - Bro. Sunil Song Lyrics
Singer | Bro. Sunil |
హేతువేమి లేకుండా స్వార్థమేమి లేకుండా
నన్ను ఎన్నుకున్న ఏసయ్యా
ఏముంది నాలో ఏసయ్యా
చెడియున్న బ్రతుకే నాదయ్యా - "2"
యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా - "2"
(హేతువేమి లేకుండ)
1. కలిమి లేమి నీ వశము
నీ కార్యములు ఇహపరము - "2"
నీవు నా ప్రాణము - నీవు నా ధ్యానము - "2"
ప్రేమకు రూపం నీ రూపము - "2" (యేసయ్యా) .
2. పాపములోనే తిరిగితిని
నా పాపములు విడిచితిని - "2"
నన్ను దీవించినావు - నన్ను పోషించినావు - "2"
జీవపు ఊటలు నాకొసగి నావు - "2" (యేసయ్యా)