ఏమి వున్న లేకున్నా | Emi Unna Lekunna - Nissy John | Latest Telugu Christian Songs Lyrics
Singer | Nissy John |
పల్లవి:- ఏమి వున్న లేకున్నా నీతోడు వుంటే చాలు యేసయ్యా
నీ నీడ వుంటే నాకు చాలు యేసయ్యా
నీ కృపతో నేను ఇల జీవించెద యేసయ్యా "2"
ఆరాధ్యుడా అభిషిక్తుడా కృపామయుడా నా యేసయ్యా"2" "ఏమి వున్న లేకున్నా"
చరణం 1:- ఇచ్చు వాడవు నీవే - అది పోవుట నీ సెలవే
పడగొట్టు వాడవు నీవే - నిలబెట్టు ట నీ వసమే "2"
నాదు బ్రతుకు లో ఏది జరిగినా
నీ చిత్తములో నను నడిపితివే "2"
నీకిష్టునిగా నను నిలిపితివే "2"
"ఆరాధ్యుడ" ఏమి వున్న లేకున్నా"
చరణం 2:- కష్ట కాలమున నీవే నా కన్న తండ్రి వై నావే
నా దుఃఖములో నా శ్రమాలలో నీ కృపను చుపినావే "2"
నా వేదనలో నా శోధనలో ఇమ్మానుయేలు గా నిలచితివే"2"
నీకిష్టునిగా నను నిలిపితివే "2"
"ఆరాధ్యుడా" ఏమి వున్న లేకున్నా"