శృతి చేసి నే పాడానా | SHRUTHI CHESI NE PADANA Song Lyrics - Unni Krishnan | J K Kristopher Songs Lyrics
Singer | Unni Krishnan |
శృతి చేసి నే పాడానా
స్తోత్ర గీతం భజియించి నే పొగడనా .. స్వామి "2"
హల్లెలుయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా"2"
1. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా"2"
జలప్రళయంలో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా"2"
నీవే కదా నీవే కదా నీవే కదా.
హల్లెలుయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా || శృతి చేసి ||
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్చరితుడవు నీవే కదా"2"
పాపుల కొరకయి ప్రాణము నిచ్చిన కరుణామయుడవు నీవే కదా "2"
నీవే కదా నీవే కదా నీవే కదా.
హల్లెలుయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా || శృతి చేసి ||