Type Here to Get Search Results !

నిన్ను విడిచి నీ ప్రేమ మరచి | Ninnu Vidachi Nee Prema Marachi Song Lyrics | Bro. K. Raja Babu Garu Song Lyrics

నిన్ను విడిచి నీ ప్రేమ మరచి | Ninnu Vidachi Nee Prema Marachi Song Lyrics - Sis, Betty Sandesh | Bro. K. Raja Babu Garu Song Lyrics

Singer Sis, Betty Sandesh

నిన్ను విడిచి నీ ప్రేమ మరచి -
నేనెటు పోగలను దేవా
ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి)

1.దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో
నాయకుడా నా ఆర్త ధ్వని విని
నావను నడిపించినావే - తీరము చూపించినావే
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు

2.శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి
శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే
నూతన బలమిచ్చినావే .... యేసయ్యా
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||

3.విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం
శ్రీమంతుడా నా షాలేము రాజా
బ్రతికెద నీ కోసమే చావైన లాభమే
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area