నేస్తమా ప్రియా నేస్తమా | Nesthama Priya Nesthama Song Lyrics - S.BHOUMMIC | Telugu Melody Christian Songs
Singer | S.BHOUMMIC |
నేస్తమా ప్రియా నేస్తమా మధురమైన బంధమా
మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా
1. వేదనబాధలలో కృంగిన సమయములో
నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు
చీకటి తొలగించి మహిమతో నింపినావు
పరిశుదాత్మతో అభిషేకించి నన్ను విమోచించినావు