జయ జయ యేసు | Jaya Jaya Yesu Song Lyrics | Raj Prakash Paul | Sis. Jessy Paul | Easter Songs Lyrics
Singer | Sis. Jessy Paul |
జయ జయ యేసు జయయేసు -
జయ జయ క్రీస్తు జయ క్రీస్తు
జయ జయ రాజా జయ రాజా -
జయ జయ స్తోత్రం జయసోత్రం
||జయ||
1. మరణము గెల్చినజయ యేసు -
మరణము ఓడెను జయ యేసు
పరమ బలమొసగు జయయేసు -
శరణము నీవే జయ యేసు
||జయ||
2. సమాధి గెల్చిన జయ యేసు -
సమాధి ఓడెను జయ యేసు
క్షమించుము నను జయ యేసు -
అమరమూర్తివి జయ యేసు
||జయ||
3. దయ్యాల గెల్చిన జయ యేసు -
దయ్యాలు ఓడెను జయ యేసు
కయ్యము కలిగిన జయ యేసు -
అయ్యో నీవే జయ యేసు
||జయ||
4.సాతాను గెల్చిన జయ యేసు -
సాతాను ఓడెను జయ యేసు
పాతవి గతియించె జయ యేసు -
దాతవు నీవే జయయేసు
||జయ||