Type Here to Get Search Results !

Hallelujah ani padi stuti Song Lyrics | హల్లెలూయ యని పాడి స్తుతింప | Old Christian Songs Lyrics | Dr John Wesly

Hallelujah ani padi stuti Song Lyrics | హల్లెలూయ యని పాడి స్తుతింపను - Dr John Wesly Lyrics

Singer Dr John Wesly

హల్లెలూయ యని పాడి స్తుతింపను - రారె జనులారా మనసారా ఊరూర
రారే జనులార నొరార ఊరూర


పాడి పంటలనిచ్చి - పాలించి దేవుడని - కూడు గుడ్డల నిచ్చి
పోషించు దేవుడని - తోడు నీడగ నిన్ను - కాపాడు దేవుడని
పోషించు దేవుడని - తోడు నీడగ నిన్ను - కాపాడు దేవుడని

బందూ మిత్రులకన్నా - బలమైన దేవుడని - అన్నదమ్ములకన్న
ప్రియమైన దేవుడని - కన్నబిడ్డలకన్న - కన్నుల పండుగని
పూజించి - పూజించి - పాటించి - చాటించ రారె

రాజాధి రాజుల కన్న రాజైన దేవుడని - నీచాతి నీచులను
ప్రేమించవచ్చెనని - నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని
పూజించి - పూజించి - పాటించి - చాటించ రారె



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area