Type Here to Get Search Results !

Emani cheppanu kalvari premanu song lyrics | ఏమని చెప్పను కలువరి ప్రేమను | Sirivella Hanoch Song Lyrics

Emani cheppanu kalvari premanu song lyrics | ఏమని చెప్పను కలువరి ప్రేమను | Sirivella Hanoch Song Lyrics

Singer Surya Prakash

ఏమని చెప్పను కలువరి ప్రేమను
ఎంతని చెప్పను ఆ ప్రేమ లోతును
నే పాడలేనంత అది ఆకాశమంత
వేనోల చాటిన చాలానే చాలదు

యేసుని పైన చాలున ప్రేమ
ఎనదేనడు మారని ప్రేమ
లాలించు ప్రేమ నిన్ను ఓదార్చు ప్రేమ
ఆ ప్రేమ మాధుర్యం రుచి చూడు మన్న

ఆశ్చర్యకరమైన ప్రేమ శాశ్వతమైన యేసు ప్రేమ
డంబము లేని ప్రేమ మత్సర పడని ప్రేమ
సర్వము అర్పించున ఆగాపే ప్రేమ



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area