Type Here to Get Search Results !

అనుక్షణము నిన్నే | Anukshanamu Ninney Koluthu Song Lyrics | K . Rajababu Gari Songs

అనుక్షణము నిన్నే | Anukshanamu Ninney Koluthu Song Lyrics - Ps. K. Rajababu Garu Song Lyrics

Singer Ps. K. Raja Babu Garu

పల్లవి :అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా -పరిశుద్ధుడా

1.అధికారులైనా- దేవదూతలైన
వస్త్రహీనులైన -ఉపద్రవమైన
కరువైన -ఖడ్గమైన
|| అనుక్షణము ||

2.రోగినైనా నాకై -త్యాగమైనవే
దోషినైన నాకై-దాహము గొన్నావే
ఊహకందదయ్య -నీ ధర్మమూ
|| అనుక్షణము ||

3.శ్రమలైన -హింసలైనా
రాబోవునవైనా -ఉన్నవైనా
మరణమైన -జీవమైన
|| అనుక్షణము ||

4.ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే
కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే
మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే
|| అనుక్షణము ||



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area