Type Here to Get Search Results !

యేసు రక్తము రక్తము రక్తము | Yesu rakthamu rakthamu lyrics | Hosanna ministries telugu songs lyrics

యేసు రక్తము రక్తము రక్తము | Yesu rakthamu rakthamu lyrics | Hosanna ministries telugu songs lyrics - Yesanna Garu Lyrics

Singer Yesanna Garu

యేసు రక్తము రక్తము రక్తము (2)
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము||

ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము (2)
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే (2) ||యేసు రక్తము||

మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము (2)
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను (2) ||యేసు రక్తము||

మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము (2)
మన ప్రధాన యాజకుడు
మన కంటె ముందుగా వెళ్ళెను (2) ||యేసు రక్తము||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area