నిన్నే నిన్నే నమ్మకున్నానయ్యా | ninne ninne nammukunnanayya | Jesus Songs - Dr. Satish Kumar calvary temple songs
| Singer | Dr. Satish Kumar |
నిన్నే నిన్నే నమ్మకున్నానయ్యా
నన్ను నన్ను వీడి పోబోకయ్యా
నువు లేక నేను బ్రతుకలేనయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
కన్నుల్లో కన్నీళ్ళ గూడు కట్టినా
కన్నవారే కాదని నన్ను నెట్టినా
కారు చీకటులే నన్ను కమ్మినా
కఠినాత్ములెందరో నన్ను కొట్టినా
చేయని నేరములంట కట్టినా
చేతకాని వాడనని చీదరించినా
చీకుచింతలు నన్ను చుట్టినా
చెలిమే చితికి నన్ను చేర్చినా
