ఎలా మరువగలనయ్యా | Yela Maruvagalanayya Song Lyrics - Ps. David | Christian Songs Lyrics
Singer | Ps. David |
ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను
ఎలా విలువగలనయ్యా నీ సేవను
యేసయ్య:-4
చరణం:- ఆత్మీయులే నన్ను ఆదరించలేదు
ప్రేమించే వారే ప్రేమించలేదు (2)
ఆదరించారు ప్రేమించావు (2)
అన్ని వేళలో నాకు తోడు నీ అయ్యావు (2)
(ఎలా)
చరణం:- బంధువులే నన్ను ద్వేషించి నారు
సొంత తల్లిదండ్రులే వెళ్లి వేసినారు(2)
చేరదీశారు సేద తీర్చావు(2)
అన్ని వేళల నాకు తోడు నీవయ్యా(2)
( ఎలా)
చరణం:-. అనాధగా నేను తిరుగుతున్నప్పుడు
ఆకలితో నేను అలమటించి నప్పుడు(2)
ఆదరించారు ఆకలి తీర్చావు(2)
అన్ని వేళలో నాకు తోడు నీవయ్యా వు(2)
(ఎలా)