ఎప్పుడూ ఆనందం | Eppudu Anandam Song Lyrics - Sis. AKSHAYA | Calvary Ministries Songs Lyrics
Singer | Sis. AKSHAYA |
ఎప్పుడూ ఆనందం - నా యేసు ఇచ్చునే
స్తుతింతున్ స్తుతింతున్ - స్తుతి చేయుచూ.. నుందున్
హల్లెలూయా అనందమే - హల్లెలూయా ఆనందమే
చరణాలు :
1. ఉన్నతుని చాటున్ సర్వశక్తుని నీడన్ - ఎప్పుడుందునే
దేవుని చూచి ఆశ్రయ కోటని - తెలిపెద ఎప్పుడూ
2. తన రెక్కలతో నన్ను గప్పి - కాచి నడిపించున్
ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం - నాకు కేడెము
3. మార్గములందు నన్ను గావ - దూతలు నాకుండున్
రాతికి పాదముల్ తగులకుండా - నన్నెత్తి పట్టుకొనున్
4. సిం హములను త్రాచు పాములన్ - తొక్కి నడిచెదన్
సాతానులోని శక్తిని జయింప - ఆధికారం ఉన్నది