యెహోవాను దర్శింతును.. | Yehovanu Dharshinthunu - Sis.Lillian | Telugu Christian Songs Lyrics

Singer | Sis.Lillian |
యెహోవాను దర్శింతును..,
మహోన్నతుడైన దేవుని , (2)
నమస్కరించి..,ఆరాధింతు,
న్యాయముగానే..,యేసు నీ ఎదుట,(2) ...(యెహోవాను )
1.చరణం
వెళ్లాది పొట్టేళ్లను..,ప్రభు నన్ను కోరలేదే..,
విస్తార తైలమును.., అర్పింపమనలేదే, (2)
నమస్కరించి..,ఆరాధింతు..,
న్యాయముగానే..,యేసు నీ ఎదుట,(2) ...(యెహోవాను )
2.చరణం
నా అతిక్రమములకై..,జేష్ఠ పుత్రిని నీ కిత్తునా..,
పాపపరిహారముకై..,గర్భఫలము అర్పింతునా.., (2)
నమస్కరించి..,ఆరాధింతు..,
న్యాయముగానే..,యేసు నీ ఎదుట,(2) ...(యెహోవాను)
3.చరణం
నీ ఆత్మ సత్యముతో..,తండ్రి యేసు నన్ను నింపు..,
జీవం మార్గం నీవే..,నను నీకు అర్పింతును.., (2)
నమస్కరించి..,ఆరాధింతు..,
న్యాయముగానే..,యేసు నీ ఎదుట,(2) ...(యెహోవాను )