Type Here to Get Search Results !

విలువైనది నీ కృపా | Viluvainadi Nee Krupa | Telugu Christian Songs Lyrics | Jesus songs telugu

విలువైనది నీ కృపా | Viluvainadi Nee Krupa - Ps. YESU RATNAM | Telugu Christian Songs Lyrics | Jesus songs telugu

Singer Ps. YESU RATNAM

విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
సిలువైనది నీ ప్రేమ
సంద్రాల లోతును మించింది [2]
నీ కృపా నన్ను ఎన్నుకున్నది
యేసు నను ప్రేమిస్తున్నది[2]

1. అపరాధినై నిను చూడక
అవివేకినై ఎరుగక
ఆపవాధి వలలోన పదివుండగ
నీ త్రోవనే ఎరుగక [2]
ఆశ్చర్యమైన నీ ప్రేమతో
ఆశీర్వచనపాత్ర నాకివ్వను [2]
ఆ మందసములో జీవపు మన్న
పాపికి ఇచ్చావు నీ కృపాలతో [2]

2. ధీనులను ఫలవనతులుగ చేయుచు
శ్రమపడువారిని లేపుచు
దివ్యోపదేశము అందించుచు
దివ్వెలుగా వెలిగించుచు [2]
దయచేయమనకుండా దయచూపుచు
దైవ రాత్రులు పోషించుచు[2]
దిన దినము అడగకనే
అక్కర తీర్చావు నీ కృపాలతో [2]



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area