సాగేదను విశ్వాసముతో | Saagedanu Viswasamu tho - Ps. Stephen Paul | Telugu Christian Songs Lyrics
Singer | Ps. Stephen Paul |
సాగేదను విశ్వాసముతో యేసుని చూస్తూ సాగేదను || 2 ||
గాఢాంధకారము నను చుట్టి ముట్టిన
నా యేసయ్య నను రక్షించును || 2 ||
జై గీతం పాడేదం స్తోత్రాలు చెప్పేదాం
సహాయం చేసిన యేసునకు || 2 ||
నాకున్న సహాయం నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితి || 2 ||
సాగేదను విశ్వాసముతో యేసుని చూస్తూ సాగేదను || 2 ||
1. శ్రమలెన్నో కలిగిన విడిపింప చేసాడు
నా ముందు నిలిచి రక్షించాడు || 2 ||
సాగేదను విశ్వాసముతో యేసుని చూస్తూ సాగేదను || 2 ||
కష్టమైనా నష్టమైనా నా యేసు రాజు నను విడువడు || 2 ||
సాగేదను విశ్వాసముతో యేసుని చూస్తూ సాగేదను || 2 ||
2. శత్రువే తరిమిన విజయమునిచ్చాడు
నా తోడు నిలిచి తప్పించాడు || 2 ||
కరువైన ఖడ్గమైన నా యేసు రాజు నను కాపాడున్ || 2 ||
సాగేదను విశ్వాసముతో యేసుని చూస్తూ సాగేదను || 2 ||
గాఢాంధకారము నను చుట్టి ముట్టిన
నా యేసుడు నను రక్షించును || 2 ||
జై గీతం పాడేదం స్తోత్రాలు చెప్పేదాం
సహాయం చేసిన యేసునకు || 2 ||
నాకున్న సహాయం నాకున్న ఉపాయం యేసుని ద్వారా నే పొందితి || 2 ||