రాజా నీ భవనములో | Raja ni bhavanamulo song lyrics - Bro. Jyothi Raju | Jesus Worship Song Lyrics
Singer | Bro. Jyothi Raju |
రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుందును,
యేసు రాజా నీ భవనములో
రేయి పగలు వేచియుందును.
స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను,
నిన్ను స్తుతించి ఆనందింతును
చింతలు మరచెదను
||రాజా నీ భవనములో||
నా బలమా నా కోట ఆరాధన నీకే - 2
నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే - 2
ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా
||రాజా నీ భవనములో||
అంతట నివసించు యెహోవా ఎలోహిం*
ఆరాధన నీకే |2|
మా యొక్క నీతి యెహోవా సిద్కేను
ఆరాధన నీకే |2|
ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా
||రాజా నీ భవనములో||
పరిశుద్ధ పరచు యెహోవా కాదేషు
ఆరాధన నీకే |2|
రూపించు దైవం యెహోవా ఒసేను
ఆరాధన నీకే |2|
ఆరాధన ఆరాధన అబ్బా తండ్రీ నీకేనయ్యా.
||రాజా నీ భవనములో||