Type Here to Get Search Results !

పరవాసిని నే జగమున ప్రభువా | Paravaasini Ne Jagamuna Song Lyrics | Hebron Song Lyrics

పరవాసిని నే జగమున ప్రభువా | Paravaasini Ne Jagamuna Song Lyrics - | Hebron Song Lyrics

Singer Unknown

పరవాసిని నే జగమున ప్రభువా (2)
నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా (2)
నీ దరినే జేరెదను
నేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని||

1)లోకమంతా నాదని యెంచి
బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
అంతయు మోసమేగా (2)
వ్యర్ధము సర్వమును
ఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని||

2)నా నేత్రములు మూయబడగా
నాదు యాత్ర ముగియునిలలో (2)
చేరుదున్ పరలోక దేశము (2)
నాదు గానము ఇదియే
నిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area